కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఓ డైరెక్ట్ ఫిల్మ్ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్నారు. నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబరులో ఆరంభించాలనుకుంటున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment