ధనుష్‌కి జోడీగా... | Rashmika Mandanna joins Dhanush and Sekhar Kammula film | Sakshi
Sakshi News home page

ధనుష్‌కి జోడీగా...

Published Tue, Aug 15 2023 1:41 AM | Last Updated on Tue, Aug 15 2023 1:41 AM

Rashmika Mandanna joins Dhanush and Sekhar Kammula film  - Sakshi

హీరో ధనుష్, డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో ‘డీ 51’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మికా మందన్నని ఖరారు చేశారు మేకర్స్‌.

శ్రీ నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ (ఏషియన్‌ గ్రూప్‌), అమిగోస్‌ క్రియేషన్స్పై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా రష్మిక మందన్న తన ఆనందాన్ని పంచుకుంటూ– ‘‘చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంది. ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను’’ అంటూ ‘డీ 51’ ఫొటో ఫ్రేమ్‌ని షేర్‌ చేశారు. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement