Dulquer Salmaan Salute Movie Direct Release In OTT: Know Release Date, Streaming Platform - Sakshi
Sakshi News home page

Dulquer Salmaan: నేరుగా ఓటీటీలో దుల్కర్‌ సినిమా, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

Published Mon, Mar 7 2022 9:09 PM | Last Updated on Tue, Mar 8 2022 8:36 AM

Dulquer Salmaan Salute Movie Streaming On Ott From March 18 - Sakshi

Dulquer Salmaan Salute Ott Date Fix:  మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన సినిమా సెల్యూట్‌ నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ట్రైలర్‌తో మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. తాజాగా ఈ సినిమాను ఈనెల 18న సోనీ LIVలో నేరుగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. ఇందులో దుల్కర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

కాగా రోషన్‌ ఆండ్రూస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డయానా పెంటీ, లక్ష్మీ గోపాలస్వామి, సానియా అయ్యప్పన్, మనోజ్ కె జయన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్నిదుల్కర్ సల్మాన్ తన హోమ్ బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్‌పై నిర్మించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement