ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్ Check out this week's new movie releases on various OTT platforms. Sakshi
Sakshi News home page

Friday OTT Movies: ఓటీటీల్లో ఒక్కరోజే 11 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?

Published Thu, Jun 20 2024 8:33 AM | Last Updated on Thu, Jun 20 2024 9:51 AM

 Friday OTT Release Movies Telugu June 21st 2024

వీకెండ్ వచ్చేసింది. వచ్చే వారం 'కల్కి' రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ వీకెండ్ చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. హనీమూన్ ఎక్స్‌ప్రెస్, నింద, ఓ మంచి ఘోస్ట్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, అంతిమ తీర్పు, సందేశం, మరణం, పద్మవ్యూహంలో చక్రధారి, ఇట్లు మీ సినిమా, సీతా కళ్యాణ వైభోగమే, మరణం సై అంటే సై సినిమాలతో పాటు ఉపేంద్ర ఏ, ప్రేమ కథా చిత్రమ్, కేజీఎఫ్ 1 చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసిన స్టార్ హీరో.. రేటు ఎంతో తెలుసా?)

మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓవరాల్ వీకెండ్‌లో 17 చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో బాక్, నడిగర్ తిలగం, రసవతి మూవీస్.. ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. మరి ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు లిస్ట్ ఏంటి? ఏవి ఎందులోకి రానున్నాయనేది చూద్దాం.

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ జాబితా (జూన్ 21)

నెట్‍‌ఫ్లిక్స్

  • నడికర్ తిలగం - తెలుగు డబ్బింగ్ సినిమా

  • ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 - మాండరిన్ సిరీస్

  • గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా - స్పానిష్ సిరీస్

  • ట్రిగ్గర్ వార్నింగ్ - ఇంగ్లీష్ మూవీ

  • కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • అమెరికన్ స్వీట్ హార్ట్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

  • ద యాక్సిడెంటల్ ట్విన్స్ - స్పానిష్ మూవీ (స్ట్రీమింగ్)

  • రైజింగ్ ఇంపాక్ట్ - జపనీస్ సిరీస్ (జూన్ 22)

హాట్‌స్టార్

  • బాక్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • మై నేమ్ ఈజ్ గాబ్రియోల్ - కొరియన్ సిరీస్

  • బ్యాడ్ కాప్ - హిందీ సిరీస్

  • ద బేర్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్

ఆహా

  • రసవతి - తమిళ మూవీ

జియో సినిమా

  • బిగ్ బాస్ ఓటీటీ - హిందీ రియాలిటీ షో

అమెజాన్ ప్రైమ్

  • లెస్ ఇన్ఫైలబుల్స్ - ఫ్రెంచ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

  • ఫెదరర్: ట్వెల్వ్ ఫైనల్ డేస్ - ఇంగ్లీష్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

బుక్ మై షో

  • లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ - ఇటాలియన్ మూవీ

(ఇదీ చదవండి: ప్రభాస్ వల్లే ఇలా మారిపోయాను: దీపికా పదుకొణె)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement