థియేటర్లలో ఇండియన్‌-2.. ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలేవో తెలుసా? | This Weekend New Movies And Web Series Releases List In Various OTT Platforms On July 12th, 2024 | Sakshi
Sakshi News home page

Weekend OTT Movie Releases: వీకెండ్‌లో ఓటీటీ సినిమాల హవా.. ఒక్క రోజే 9 చిత్రాలు స్ట్రీమింగ్!

Published Thu, Jul 11 2024 2:07 PM | Last Updated on Thu, Jul 11 2024 4:05 PM

This Weekend Ott Release Movies List Here in One Day

మరో వీకెండ్ వచ్చేస్తోంది. సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఇండియన్-2 థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు టాలీవుడ్‌లో సారంగదరియా లాంటి చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. ప్రతి వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీ చిత్రాలు సైతం ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తున్నాయి.

ఈ వీకెండ్‌లో విజయ్ సేతుపతి నటించిన హిట్ మూవీ మహారాజ, టాలీవుడ్ మూవీ జిలేబి ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. గతేడాది ఆగస్టులో విడుదలైన జిలేబి ఎట్టకేలకు ఓటీటీలో కి వచ్చేస్తోంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ వీకెండ్‌లో సందడి చేయనున్నాయి. మరి మీరు చూడాలనుకుంటున్న సినిమాలు ఏయే ఓటీటీలో ‍స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్‌

మహారాజ (మూవీ) - జూలై 12
బ్లేమ్‌ ద గేమ్‌ (సినిమా) - జూలై 12
ఎక్స్‌ప్లోడింగ్‌ కిట్టెన్స్‌ (కార్టూన్‌ సిరీస్‌) - జూలై 12


హాట్‌స్టార్‌

అగ్నిసాక్షి (తెలుగు సిరీస్‌) - జూలై 12 
షో టైమ్‌ (వెబ్‌ సిరీస్‌) - జూలై 12

ఆహా
జిలేబి- జూలై 13

జియో సినిమా

పిల్‌ (హిందీ మూవీ) - జూలై 12


సోనీలివ్‌
36 డేస్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌) - జూలై 12

లయన్స్‌ గేట్‌ ప్లే

 డాక్టర్‌ డెత్‌: సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) - జూలై 12

మనోరమ మ్యాక్స్‌

మందాకిని (మలయాళ మూవీ)- జూలై 12
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement