గంగూబాయి చూపు ఓటీటీ వైపు? | Gangubai Kathiawadi To Release On OTT Platform | Sakshi
Sakshi News home page

ఓటీటీలో అలియాభట్‌ సినిమా!

Published Mon, Apr 19 2021 4:32 AM | Last Updated on Mon, Apr 19 2021 7:48 AM

Gangubai Kathiawadi To Release On OTT Platform - Sakshi

ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌లో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమాను ఈ ఏడాది జూలై 30న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అయితే కరోనా ప్రభావంతో ప్రస్తుతం ముంబయ్‌లో థియేటర్స్‌ క్లోజ్‌ చేసి ఉండటం, ఒకవేళ మళ్లీ తెరచినా థియేటర్స్‌లో సీటింగ్‌ సామర్థ్యం యాభై శాతమే ఉండే అవకాశం కనిపించడంతో భన్సాలీ ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరి.. గుంగూబాయి దారి థియేటర్‌వైపా? ఓటీటీవైపా? అనేది వేచి చూడాల్సిందే.

చదవండి: ఫేషియల్‌ చేయమంటే నటిని అందవిహీనంగా మార్చిన డాక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement