Actress Sai Pallavi Visits Theatres In Hyderabad And Chennai To Surprises Her Fans, Video Viral - Sakshi
Sakshi News home page

Sai Pallavi : ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సాయిపల్లవి

Published Tue, Jul 19 2022 1:57 PM | Last Updated on Tue, Jul 19 2022 3:16 PM

Gargi Actress Sai Pallavi Visits Theatres In Hyderabd Surprises Her Fans - Sakshi

న్యాచురల్‌ బ్యూటీ సాయిపల్లవికి ఉండే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ పవర్‌ స్టార్‌గా సాయిపల్లవికి క్రేజ్‌ ఉంది. రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'గార్గి' సినిమా ఈనెల 15న విడుదలైన సంగతి తెలిసిందే. గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం థియేటర్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా రెస్పాన్స్‌ను స్వయంగా చూసేందుకు సాయిపల్లవి థియేటర్స్‌లో సందడి చేసింది.

చెన్నై, హైదరాబాద్‌లోని పలు థియేటర్లకు వెళ్లిన ఆమె ఫ్యాన్స్‌తో కలిసి సినిమాను చూడటమే కాకుండా, వారితో కాసేపు సరదాగా ముచ్చటించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement