హాలీవుడ్ ప్రఖ్యాత అవార్డు ఫంక్షన్ గ్రామీ అవార్డ్స్ పోస్ట్‌పోన్ అయ్యాయి. మ్యూజిక్ ఇండస్ట్రీలో జరిగే పాపులర్ అవార్డుల వేడుక గ్రామీ. ఈ నెల 31న లాస్ ఏంజెల్స్‌లో జరగాల్సిన ఈ వేడుకను మార్చి 14కు వాయిదా వేశారు. కోవిడ్ నేపథ్యంలో ఈ వేడుకను వాయిదా వేశారు. ‘‘ఆరోగ్య నిపుణులతో, అవార్డు నామినీలతో, ఆర్టిస్టులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ వేడుకను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం’’ అని ఓ ప్రకటన విడుదల చేశారు గ్రామీ అవార్డు నిర్వాహకులు.
గ్రామీ అవార్డ్స్ వాయిదా
Published Thu, Jan 7 2021 12:18 AM | Last Updated on Thu, Jan 7 2021 2:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment