చార్లీ చాప్లిన్‌లా 'ఇస్మార్ట్‌ బ్యూటీ' | Ismart Beauty Nabha Natesh Turns As Charlie Chaplin | Sakshi
Sakshi News home page

Nabha Natesh : చార్లీ చాప్లిన్‌లా ఇస్మార్ట్‌ బ్యూటీ

Published Fri, Oct 1 2021 7:33 AM | Last Updated on Fri, Oct 1 2021 7:54 AM

Ismart Beauty Nabha Natesh Turns As Charlie Chaplin - Sakshi

‘నవ్వు లేని రోజు వృథా అయినట్లే’...  తన హాస్యంతో ఎందరో ప్రేక్షకులను నవ్వించిన దివంగత ప్రముఖ నటుడు చార్లీ చాప్లిన్‌ అన్న మాట ఇది. వ్యక్తిగత జీవితంలో బాధలున్నప్పటికీ అవేమీ కనపడనివ్వకుండా నటుడిగా నవ్వించిన ఘనత చార్లీది. చదవండి: బాధగా ఉంది, నువ్వు రీ ఎంట్రీ ఇవ్వాల్సిందే: కౌశల్‌

ఆయన జీవితం నుంచి నభా నటేశ్‌ ఏమైనా స్ఫూర్తి పొందారేమో చార్లీ గెటప్‌ వేసుకుని, ఫొటోషూట్‌ చేయించుకున్నారు.‘నవ్వు లేని రోజు వృథా అయినట్లే’ అనే క్యాప్షన్‌తో పాటు చార్లీ చెప్పిన మరికొన్ని కొటేషన్స్‌ని జోడించి, ఆ ఫొటోలను, చార్లీలా అభినయించిన వీడియోను షేర్‌ చేశారామె. చదవండి: ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్‌ మామూలుగా లేదుగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement