లియోకి వాయిస్‌ | Kamal Haasan presence in Vijay Leo | Sakshi
Sakshi News home page

లియోకి వాయిస్‌

Published Thu, Jun 15 2023 4:49 AM | Last Updated on Thu, Jun 15 2023 4:49 AM

Kamal Haasan presence in Vijay Leo  - Sakshi

ఇళయ దళపతి విజయ్‌ అభిమానులకు లోక నాయకుడు కమల్‌హాసన్‌ ఓ స్వీట్‌ షాక్‌ ఇవ్వనున్నారని కోలీవుడ్‌ ఫిల్మ్‌ సర్కిల్‌ అంటోంది. వార్తల్లో ఉన్న ప్రకారం విజయ్‌ నటిస్తున్న ‘లియో’ చిత్రం టీజర్‌కి కమల్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారట. ఈ నెల 22న విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ మంచి యాక్షన్‌ టీజర్‌ని రెడీ చేస్తున్నారట చిత్రదర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌.

విజయ్‌ ΄ాత్ర పరిచయంతో ఈ టీజర్‌ సాగుతుందని, ఈ పరిచయం కమల్‌ మాటల్లో వినబడుతుందని భోగట్టా. కమల్‌ డబ్బింగ్‌ చెప్పేశారని, ఆ వాయిస్‌తో టీజర్‌ రెడీ చేసే పని మీద చిత్ర యూనిట్‌ ఉందని టాక్‌. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ విలన్‌ ΄ాత్ర చేస్తున్నారు. అక్టోబర్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement