
సాక్షి, యశవంతపుర (కర్ణాటక): నాకు కొడుకు పుట్టినప్పుడు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అప్పుడు తండ్రిగా ఓడిపోయాను అని ప్రముఖ నటుడు జగ్గేశ్ గతం గుర్తుచేసుకున్నారు. తన కొడుకు గురురాజ్‌కు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు జగ్గేశ్. '1987లో తండ్రినయ్యాను. అప్పట్లో పని లేదు, చిల్లర డబ్బులూ లేవు. తండ్రిగా ఓడిపోయాను. దిక్కుతోచని స్థితిలో మంత్రాలయం గురురాయర ముందు నిలిచి నా గోడును చెప్పుకున్నా' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment