పగ.. ప్రతీకారం... | Karna Movie Trailer Launched by Producer Dil Raju | Sakshi
Sakshi News home page

పగ.. ప్రతీకారం...

Published Fri, Jun 16 2023 3:15 AM | Last Updated on Fri, Jun 16 2023 3:15 AM

Karna Movie Trailer Launched by Producer Dil Raju - Sakshi

కళాధర్‌ కొక్కొండ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కర్ణ’. మోనా ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించారు. సనాతన క్రియేషన్స్పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత ‘దిల్‌’ రాజు విడుదల చేశారు.

కళాధర్‌ కొక్కొండ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనలతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘కర్ణ’. పగ, ప్రతీకారం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రంలోని  ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ,  భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ బీజే, కెమెరా: శ్రవణ్‌ జి.కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement