థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఎమ్4ఎమ్ సినిమా | M4M Telugu Movie Release Details | Sakshi

థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఎమ్4ఎమ్ సినిమా

Nov 7 2024 1:24 PM | Updated on Nov 7 2024 1:41 PM

M4M Telugu Movie Release Details

థ్రిల్లింగ్ స‌బ్జెక్టుతో రాబోతున్న మరో తెలుగు సినిమా ఎమ్4ఎమ్ (మోటివ్ ఫర్ మర్డర్). తెలుగుతో పాటు ఐదు భాషలలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల తీసిన ఈ సినిమాని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ ఒక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్టర్‌లో ఒకే ఒక కిల్లర్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ పోస్టర్ చూస్తుంటే ఈ కిల్లర్ పూర్తిగా డిఫ‌రెంట్‌గా.. నా రూటు వేరు అన్నట్లు ఉంది.

(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)

ద‌ర్శ‌క‌నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. స‌రికొత్త‌ సస్పెన్స్ థ్రిల్లర్ స‌బ్జెక్టుతో సినిమా తీశామని.. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అమెరికాలోనూ ప్ర‌మోష‌న్స్ మొద‌ల‌య్యాయ‌ని చెప్పారు. వసంత్ అందించిన మ్యూజిక్, ఆనంద్ ప‌వ‌న్ చేసిన ఎడిటింగ్, సంతోష్ షానమోని కెమెరా ప‌నితనం.. వంటి త‌మ టీమ్ వ‌ర్క్‌ హాలీవుడ్ రేంజ్‌లో వ‌చ్చాయ‌ని ప్ర‌శంసించారు.  

(ఇదీ చదవండి: హైదరాబాద్‌లోని హనుమాన్ గుడిలో జాన్వీ ప్రత్యేక పూజలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement