Maestro: ప్రమోషనల్‌ సాంగ్‌ అదిరిందిగా! | Maestro Promotional Song Out | Sakshi
Sakshi News home page

Maestro: ప్రమోషనల్‌ సాంగ్‌ అదిరిందిగా!

Published Sun, Sep 12 2021 5:46 PM | Last Updated on Mon, Sep 20 2021 11:04 AM

Maestro Promotional Song Out - Sakshi

నితిన్‌, నభా నటేశ్‌, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మాస్ట్రో.  శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి  ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. హిందీ సూపర్‌ హిట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అంధాధున్‌’మూవీకి తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్క్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యం శనివారం ప్రమోషన్‌ సాంగ్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘షూరూ కరో’అంటూ సాగే ఈ పాట హీరో, హీరోయిన్ల లైఫ్‌ గురించి తెలియజేస్తుంది. ఈ సాంగ్‌కి శ్రిమణి లిరిక్స్‌ అందించగా, రేవంత్‌ ఆలపించాడు. మహతి స్వర సాగర్‌ అధ్భుత సంగీతాన్ని అందించాడు. 
(చదవండి: మాస్ట్రో’చూశాక జనాలు ఆ మాటే చెబుతారు : నభా నటేశ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement