ఆహాలో ‘మంచి రోజులు వచ్చాయి’..స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే.. | Manchi Rojulu Vachayi Ott Release On Aha Out Now | Sakshi
Sakshi News home page

Manchi Rojulu Vachayi: ఆహాలో ‘మంచి రోజులు వచ్చాయి’..స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

Published Thu, Nov 25 2021 9:23 PM | Last Updated on Thu, Nov 25 2021 9:25 PM

Manchi Rojulu Vachayi Ott Release On Aha Out Now - Sakshi

మారుతి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’.రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్‌ వేదికగా సందడి చేసేందుకు సైతం రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లామ్‌ఫాం​ ఆహా వేదికగా ‘మంచి రోజులు వచ్చాయి’డిసెంబర్‌ 3నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

కాగా కాగా ఎస్‌కేఎన్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సం‍గీతం అందించారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, స‌ప్త‌గిరి, వైవా హ‌ర్ష‌, అశిష్ ఘోష్ ముఖ్య‌పాత్ర‌ల్లో  నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement