Mehreen Reveals About Her Real Life Ocd Disease: 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన మెహ్రీన్ ఇటీవలె 'మంచి రోజులు వచ్చాయి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మెహ్రీన్..పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంది. మహానుభావుడు సినిమాలో హీరో శర్వానంద్‌కు ఓసీడీ ఉంటుంది. అయితే తనకు రియల్ లైఫ్‌లో అంతకన్నా ఎక్కువ ఓసీడీ ఉందని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.చదవండి: విడాకులపై ఫోటోతో క్లారిటీ ఇచ్చిన ప్రియమణి
కరోనా వచ్చిన తర్వాత అంతా శానిటైజర్లు వాడుతున్నారు. కానీ నాకు చాలా ఏళ్లుగా శానిటైజర్లు అలవాటు. అప్పట్లో నా బ్యాగ్ లో 2-3 శానిటైజర్ బాటిళ్లు ఉండేవి. ఇప్పుడు 6-7 ఉంటున్నాయి. నా మేకప్ స్టాఫ్ అయితే చేతులు చేతులు కడుక్కొని, శానిటైజర్ రాసుకున్న తర్వాత నా ఫేస్ టచ్ చేయాలి. మొదటి నుంచి నాకు ఈ ఓసీడీ ఉందని చెప్పుకొచ్చింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ.
చదవండి: ప్రియుడితో కలిసి దీపావళి చేసుకున్న స్టార్ హీరో కూతురు
రీసెంట్‌గానే బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా: విజయ్ దేవరకొండ
Comments
Please login to add a commentAdd a comment