Monal Gajjar Special Item Song With Mahesh Babu In Sarkaru Vaari Paata Movie, మరో స్పెషల్‌ సాంగ్‌? - Sakshi
Sakshi News home page

మరో స్పెషల్‌ సాంగ్‌?

Feb 1 2021 5:45 AM | Updated on Feb 1 2021 9:31 AM

Monal Gajjar Special Iteam Song In Alludu Adhurs - Sakshi

ఇటీవలే ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేశారు ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ మోనాల్‌ గజ్జర్‌. ఇప్పుడు మరో స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్స్‌ వేయబోతున్నారని టాక్‌. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తీ సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. ఈ పాటలో మోనాల్‌తో స్టెప్స్‌ వేయించాలని చిత్రబృందం భావిస్తోందట. మరి సూపర్‌ స్టార్‌తో మోనాల్‌ మాస్‌ స్టెప్స్‌ వేస్తారా? చూడాలి. ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement