
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో ఒకరు ఎస్‌ఎస్ తమన్. ట్రెండీ మ్యూజిక్‌తో శ్రోతలకు మెస్మరైజ్ చేస్తూ స్టయలిష్ కంపోజర్‌గా నిలుస్తున్నాడు. నవంబరు 16 తమన్ సందర్భంగా హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి. కామ్.
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో ఒకరు ఎస్‌ఎస్ తమన్. ట్రెండీ మ్యూజిక్‌తో శ్రోతలను మెస్మరైజ్ చేస్తూ స్టయలిష్ కంపోజర్‌గా నిలుస్తున్నాడు. బ్యాక్ అండ్ బ్యాక్ హిట్ సాంగ్స్‌తో ప్రస్తుతం తమన్ హవా నడుస్తోంది. బుట్టబొమ్మ సృష్టించిన బ్లాక్ బస్టర్ రికార్డులతో తమన్ పాపులారీటీ రేంజ్ నెక్ట్స్ లెవల్‌ని కూడా దాటేసింది. నవంబరు 16 తమన్ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి. కామ్. సంగీత దర్శకుడిగా తమన్ జీవన ప్రస్థానంపై ఆసక్తికర వీడియో మీ కోసం..