Naga Chaitanya 'Custody' trailer locked its release date - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: నాగచైతన్య 'కస్టడీ' ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌,ఎప్పుడంటే..

Published Tue, May 2 2023 12:49 PM | Last Updated on Tue, May 2 2023 1:06 PM

Naga Chaitanya Custody Trailer To Out On This Date - Sakshi

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చైతూకి జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్‌ను వదిలారు మేకర్స్‌. చదవండి: పూజా హెగ్డేతో డేట్‌కు వెళ్లాలనుంది : అఖిల్‌ అక్కినేని 

కస్టడీ ట్రైలర్‌ రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌ చేశారు. ఈనెల ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను వదిలారు. కాగా చై ఈ చిత్రంలో తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో  కనిపించనున్నారు.  ప్రియమణి, శరత్ కుమార్, వెన్నెల కిషోర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చదవండి: బ్రేకప్‌ అయినా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడు: నటి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement