Nandamuri Balakrishna Undergoes Right Shoulder Surgery In Care Hospital- Sakshi
Sakshi News home page

Nandamuri Balakrishna: కేర్‌ ఆసుపత్రిలో చేరిన బాలయ్య

Published Tue, Nov 2 2021 5:34 PM | Last Updated on Tue, Nov 2 2021 7:33 PM

Nandamuri Balakrishna Undergoes Right Shoulder Surgery In Care Hospital - Sakshi

నందమూరి హీరో బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు. ఆయన కుడి భుజం నొప్పి తీవ్రం కావడంతో బాలయ్య కేర్‌ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ఈ క్రమంలో వైద్యులు ఆయన కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు కేర్‌ ఆసుపత్రి వైద్యులు ఆయన హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఫ్యాన్స్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్‌ చేస్తామని కూడా వైద్యులు స్పష్టం చేశారు. 

చదవండి: 
ఎవడు బ్రో నీకు చెప్పింది.. ఓ వెబ్‌సైట్‌పై రానా అసహనం​

పునీత్‌ను అలా చూసి బాలయ్య కంటతడి..వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement