గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. రాశీ ఖన్నా కథానాయిక. సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించారు. జూలై 1న సినిమా రిలీజ్ చేస్తున్న తరుణంలో ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టించి చిత్రయూనిట్.
అందులో భాగంగా అందాల రాశీ.. అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. 'అందాల రాశీ మేకప్ వేసి.. నాకోసం ఒచ్చావే.. స్వర్గంలో కేసే నామీదేసి భూమ్మీద మూసావే..' అంటూ మొదలైంది. జేక్స్ బెజోయ్ అందించిన ఈ మెలోడీ మ్యూజిక్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా సాయిచరణ్ భాస్కరుణి, రమ్య బెహరా అద్భుతంగా పాడారు.
చదవండి 👇
కోటి రూపాయలు ఇస్తామన్నా పాడనని చెప్పేసిన కేకే
ఆమె కోసం కొట్టేవాడు.. అందుకే ఆత్మహత్యాయత్నం: టీవీ నటి
Comments
Please login to add a commentAdd a comment