
వరంగల్‌లో సినీ నటీ పాయల్ రాజ్‌పుత్ సందడి చేశారు. సౌత్ ఇండియా బ్రైడల్ మేకప్ స్టూడియో ఆధ్వర్యంలో హన్మకొండలో నిర్వహించిన బిగ్గెస్ట్ బ్రైడల్ మేకప్ కాంపిటేషన్‌లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మాయిలందరితో కలిసి డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు.
మేకప్ కాంపిటీషన్‌కు పలు రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది మోడల్స్ పాల్గొన్నారు. ఫ్యాషన్ షో తో ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు. కాగా పాయల్ రాజ్‌పుత్ బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ నాన్‌స్టాప్ షోలో బిందుమాధవికి మద్దతు పలికిన విషయం తెలిసిందే! నువ్వు టైటిల్ గెలవడానికి అర్హురాలివి అంటూ బిందుకు సపోర్ట్ చేసింది.
చదవండి 👇
Comments
Please login to add a commentAdd a comment