
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం రాజస్తాన్‌లో ఉన్నారు. ఉదయ్‌పూర్‌లో ఆమె సోదరుడు అక్షత్ రనౌత్ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను కంగనా దగ్గరుండి జరిపిస్తున్నారు. గురువారం అక్షత్, రీతూ వివాహం బంధంతో ఒకటయ్యారు. కంగనా, ఆమె తల్లిదండ్రులు, సోదరి రంగోలీ చద్దేలి, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా సోదరుడికి ట్విటర్ వేదికగా కంగనా శుభాకాంక్షలు తెలిపారు. స్నేహితులందరూ నూతన దంపతులైన అక్షత్, రీతూలను ఆశీర్వదించాలని, వారి జీవితంలోని ఈ కొత్త జీవితం గొప్పగా ఉండాలని దీవించాలని కోరారు. మెహెందీ ఫంక్షన్, సంగీత్, ఇలా పెళ్లి వేడకకు చెందిన అన్ని ఫోటోలను కంగనా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చదవండి: ‘జో బైడెన్ ఏడాదికి మించి ఉండరు’
Welcome to our family Ritu .... 🌹 pic.twitter.com/yvNCHCuTx5
— Kangana Ranaut (@KanganaTeam) November 12, 2020
Dear friends, bless my brother Aksht and his new bride Ritu, hope they find great companionship in this new phase of their lives 🌹 pic.twitter.com/50gECg5TOy
— Kangana Ranaut (@KanganaTeam) November 12, 2020
Bhai ki shaadi 🌹 pic.twitter.com/SJGf3mKQWf
— Kangana Ranaut (@KanganaTeam) November 12, 2020
Yes it’s a big day for our family but just got to know ki #arnabisback
— Kangana Ranaut (@KanganaTeam) November 11, 2020
So here we go ...
Welcome back dear friend ... pic.twitter.com/TYPPVHQsCz
Bhai ki shaadi ❤️ pic.twitter.com/EFCDp9PyEV
— Kangana Ranaut (@KanganaTeam) November 11, 2020
Little galaxy on my bholu’s hand is by me ❤️❤️❤️ pic.twitter.com/56Clt1zssL
— Kangana Ranaut (@KanganaTeam) November 11, 2020
Pre festivities of Aksht’s wedding 🤎 pic.twitter.com/lgnm67oX2g
— Kangana Ranaut (@KanganaTeam) November 10, 2020