ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జి లుక్ చూశారా? | Prabhas Nag Ashwin Kalki 2898 AD Bujji Look Revealed | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జి లుక్ అదిరిపోయింది!

Published Wed, May 22 2024 9:06 PM | Last Updated on Wed, May 22 2024 9:57 PM

Prabhas Nag Ashwin Kalki 2898 AD Bujji Look Revealed

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్- నాగ్‌ అశ్విన్ ‍కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్‌‌ ‌ చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌ , కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్‌ చేయనున్నారు.

prabhas

ఈ సినిమాలోని బుజ్జి పేరుతో ఉన్న కారును ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ఈవెంట్‌లో బుజ్జి లుక్‌ను రివీల్‌ చేశారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement