'ఆ కుర్చీని ఇస్తానని దేవా మాటిచ్చాడు'.. సలార్ పవర్‌ఫుల్ డైలాగ్‌ ప్రోమో! | Prabhas Salaar Ceasefire Dialogue Promo Out Now | Sakshi
Sakshi News home page

Prabhas Salaar: 'అందులో కూర్చునే హక్కు దేవాకే'.. సలార్‌ క్లైమాక్స్‌ డైలాగ్ చూశారా!

Published Sun, Dec 31 2023 1:12 PM | Last Updated on Sun, Dec 31 2023 2:13 PM

Prabhas Salaar Ceasefire Dialogue Promo Out Now - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈనెల 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రెండో వీక్‌లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ సలార్‌ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 

(ఇది చదవండి: ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?)

తాజాగా ఈ చిత్రంలోన  ఓ డైలాగ్‌ ప్రోమోను రిలీజ్ చేశారు. సలార్‌- సీజ్‌ఫైర్‌ చిత్రంలో క్లైమాక్స్‌లో శ్రుతిహాసన్‌ చెప్పే ఈ డైలాగ్‌ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమా చూడని వారు డైలాగ్‌ ప్రోమోను చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement