
యువతని టార్గెట్ చేసి తెలుగు దర్శకులు ఎప్పటికప్పుడు సినిమాలు తీస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా కాలేజీ బ్యాక్డ్రాప్ స్టోరీలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి కథతో తీసిన సినిమా 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. యదార్థ సంఘటన ఆధారంగా దీన్ని డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం తెరకెక్కించారు. తాజాగా దీని రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)

ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సినిమాలో ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీని ఈనెల 21న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌లో ఆ హీరోయిన్ మకాం)
Comments
Please login to add a commentAdd a comment