Prasad Imax Ownwers Not Allowed Reviews For News Channels And Youtubers, Deets Inside - Sakshi
Sakshi News home page

Prasad Imax Reviews Ban: ప్రసాద్ ఐమాక్స్ కీలక నిర్ణయం.. ఇకపై వారికి ప్రవేశం లేదు!

Published Fri, Jun 30 2023 3:10 PM | Last Updated on Fri, Jun 30 2023 3:42 PM

Prasad Imax Ownwers Not Allowed Reviews For Channels And Youtubers - Sakshi

హైదరాబాద్‌లో ప్రసాద్  ఐమాక్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమా రివ్యూల కోసం వచ్చే ఛానెళ్లు, యూట్యూబర్లకు షాకిచ్చింది.  ప్రసాద్ ఐమ్యాక్స్ ఆవరణలో వారికి ప్రవేశం లేదని ప్రకటిచింది. వాటిపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రసాద్ ఐమాక్స్  లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. \

(ఇది చదవండి: రాకేశ్‌ మాస్టర్‌ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే)

ఏ కొత్త సినిమా రిలీజైన ప్రసాద్ ఐమాక్స్ వద్దే ఆడియన్స్ నుంచి రివ్యూలు తీసుకోవడం జరుగుతోంది. ఈ నిర్ణయంతో ఐమ్యాక్స్ ఆవరణలో రివ్యూలకు ఇకపై అనుమతి ఉండదు. దీంతో రివ్యూల కోసం న్యూస్ ఛానెల్స్, యూట్యూబర్స్ రోడ్లపైనే ఉండి రివ్యూలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

(ఇది చదవండి: దిల్‌ రాజు కుమారుడి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement