
సాక్షి, బనశంకరి (కర్ణాటక): వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ కన్నడ నటిని మోసం చేసిన కేసులో నిర్మాత హర్షవర్దన్‌ను అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాలు, సీరియళ్లలో నటిస్తున్న ఓ మహిళతో హర్షవర్దన్ ప్రేమ వ్యవహారం నడిపించి పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. బాధితురాలు వివాహం చేసుకోవాలని డిమాండ్ చేయడంతో బెదిరింపులకు దిగాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment