Pushpa Movie: Samantha Item Song Making Amount Nearly 5 Crore - Sakshi
Sakshi News home page

Samantha: సమంత ఐటెం సాంగ్‌ కోసం అన్ని కోట్లు ఖర్చుపెట్టారా?

Published Wed, Dec 15 2021 6:37 PM | Last Updated on Mon, Dec 20 2021 11:45 AM

Pushpa Movie Samantha Item Song Making Amount Nearly 5 Crore - Sakshi

Pushpa Movie Makers Spend Huge Amount on Samantha Item Song: సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతున్న సమంత ఐటెం సాంగ్‌ రిలీజ్‌ అయిన కొద్ది రోజుల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సమంత స్పెషల్‌ సాంగ్‌తో మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది.‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సమంత చిందేసిన ఈ పాట కోసం మేకర్స్‌ దాదాపు రూ.5కోట్లు వరకు ఖర్చుపెట్టారని తెలుస్తుంది.


ఈ ఒక్క సాంగ్‌ కోసమే సమంతకు సుమారు కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. దీంతో పాటు భారీ సెట్టింగ్‌తో విజువల్‌ వండర్‌గా తెరకెక్కించారట. సినిమాలో ఈ స్పెషల్‌ సాంగ్‌ హైలెట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సాంగ్‌ 45 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement