
తెలుగు సినీ పరిశ్రమకు పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు.
తెలుగు సినీ పరిశ్రమకు పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు. సోమవారం (మార్చి 15) ఆయన వర్థంతి. 1869 అక్టోబరు 15న మచిలీపట్నంలో జన్మించారు రఘుపతి. 17వ ఏట ఫొటోలు తీయడం ఆరంభించారు. 1912లో ‘గెయిటీ’అనే సినిమా థియేటర్‌ని నిర్మించారు. దర్శక–నిర్మాత కూడా. తెలుగు సినిమాకు సేవలందించిన రఘపతి వెంకయ్య నాయుడు 1941 మార్చి 15న కన్నుమూశారు. ఆయన జీవిత విశేషాలతో క్విజ్.