Raj Tarun Debut Aha Na Pellanta Web Series Streaming Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Raj Tarun : జీ5లో  అహ నా పెళ్లంట వెబ్‌సిరీస్‌.. స్ట్రీమింగ్‌ అప్పుడే

Published Thu, Nov 3 2022 10:11 AM | Last Updated on Thu, Nov 3 2022 12:10 PM

Raj Tarun Debut Aha Na Pellanta Web Series To Premiere On Nov 17th - Sakshi

రాజ్‌ తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన వెబ్‌సిరీస్‌ అహ నా పెళ్లంట. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి  ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించగా, రాహుల్‌ తమడ, సాయిదీప్‌ రెడ్డి బొర్రా నిర్మించారు.

రొమాంటిక్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ నవంబర్‌ 17న జీ 5లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉండనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్‌ విడుదలైంది. కాగా ఈ సిరీస్‌లో నరేష్‌,పోసాని కృష్ణమురళి, ఆమని కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement