Raj Tarun: రాహుల్‌.. కూర్చుంది చాలు! | Raj Tarun Stand Up Rahul New Poster Out | Sakshi
Sakshi News home page

Raj Tarun: రాహుల్‌.. కూర్చుంది చాలు!

Published Wed, May 12 2021 9:52 AM | Last Updated on Wed, May 12 2021 11:44 AM

Raj Tarun Stand Up Rahul New Poster Out - Sakshi

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. ‘కూర్చుంది చాలు’ అనేది ఉపశీర్షిక. సాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌. సిద్ధు ముద్ద సమర్పణలో నంద్‌ కుమార్‌ అబ్బినేని, భరత్‌ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం (మే 11) రాజ్‌ తరుణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘వెన్నెల’ కిశోర్, ఇంద్రజ, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి స్వీకర్‌ ఆగస్తి సంగీతం అందిస్తున్నారు.

చదవండి :
TNR 'ప్లే బ్యాక్‌', ఆహాలో ఎప్పటినుంచంటే?

మా ఇంట్లో ఆరుగురికి కరోనా: నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement