
హీరో రామ్ చరణ్ తన సిస్టర్స్ సుస్మితా కొణిదెల, నిహారిక, శ్రీజ కల్యాణ్‌లకు ఆదివారం లంచ్ ట్రీట్ ఇచ్చారు. రాఖీ పండగ సమయంలో రామ్‌చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూట్‌తో బిజీగా ఉండటం వల్ల తన సిస్టర్స్‌కు ట్రీట్ ఇవ్వలేకపోయారని, ఇప్పుడు టైమ్ దొరకడంతో వారిని లంచ్‌కి తీసుకెళ్లారట. పై ఫోటోలను సుస్మిత, నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేశారు.
చదవండి :కృష్ణాష్టమి: 'రాధే శ్యామ్' సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్
Chiranjeevi: కపిల్ దేవ్‌ను కలిసిన చిరు
A lovely afternoon with the favs @AlwaysRamCharan @sushkonidela #Sreeja 💜 pic.twitter.com/1OR7jrcvOc
— Niharika Konidela (@IamNiharikaK) August 29, 2021
Comments
Please login to add a commentAdd a comment