Brahmastra Movie OTT Release Date Confirmed, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Brahmastra Movie In OTT: బ్రహ్మాస్త్ర ఓటీటీ రిలీజ్‌ డేట్‌ లాక్‌ చేసిన హాట్‌స్టార్‌

Published Sun, Oct 23 2022 6:08 PM | Last Updated on Sun, Oct 23 2022 7:28 PM

Ranbir Kapoor Brahmastra Movie OTT Release Date Out Now - Sakshi

స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, హీరోయిన్‌ ఆలియా భట్‌ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన ఈ విజువల్‌ వండర్‌ తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజైంది. ఇందులో నాగిని నటి మౌనీరాయ్‌, కింగ్‌ నాగార్జున, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 9న థియేటర్లలో విడుదలై భారీ విజయం అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! ఈ సినిమా నవంబర్‌ 4 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు హాట్‌స్టార్‌ అధికారికంగా ప్రకటించింది. మరింకే, థియేటర్‌లో ఈ సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు వచ్చే నెల 4వ తారీఖు నుంచి  హాట్‌స్టార్‌లో ఎప్పుడైనా చూసేయండి!

చదవండి: ఉదయ్‌ కిరణ్‌తో ఐదు సినిమాలకు సంతకం చేశా: పింకీ
పవిత్ర నరేశ్‌ బ్రేకప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement