ప్లాన్‌ రెడీ.. ఆగస్టులో రేవ్‌ పార్టీ | Rave Party movie press meet | Sakshi
Sakshi News home page

ప్లాన్‌ రెడీ.. ఆగస్టులో రేవ్‌ పార్టీ

Published Sat, Jun 10 2023 5:15 AM | Last Updated on Sat, Jun 10 2023 8:31 AM

Rave Party movie press meet - Sakshi

క్రిష్‌ సిద్దిపల్లి, రితికా చక్రవర్తి, ఐశ్వర్యా గౌడ, సుచంద్ర ప్రసాద్, తారక్‌ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రేవ్‌ పార్టీ’. రాజు బొనగాని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా రాజు బొనగాని మాట్లాడుతూ– ‘‘రేవ్‌ పార్టీల వల్ల యువతకు ఎలాంటి నష్టం జరుగుతుందో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి సహ–నిర్మాతలు: లక్ష్మీకాంత్‌ ఎన్‌ఆర్, జయరామ్‌ డీఆర్, జీఎస్‌ సీతారామరాజు, ఎస్‌. నారాయణస్వామి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement