ఓటీటీలోకి రాబోతున్న అనసూయ లేటెస్ట్ మూవీ | Razakar Movie OTT Release Details | Sakshi
Sakshi News home page

Razakar OTT: ఓటీటీలోకి 'రజాకార్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

Published Fri, Apr 12 2024 1:11 PM | Last Updated on Fri, Apr 12 2024 1:39 PM

Razakar Movie OTT Release Details - Sakshi

నిజ జీవిత సంఘటనల ఆధారంగా అన్ని భాషల్లోనూ సినిమాలు వస్తున్నాయి. అలా కొన్నిరోజుల ముందు 'రజాకార్' చిత్రం తెలుగులో రిలీజైంది. అనసూయ, ఇంద్రజ, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే)

మార్చి 15న థియేటర్లలోకి వచ్చిన 'రజాకార్'.. ప్రేక్షకులకు తెలియకుండానే థియేటర్లలో మాయమైపోయింది. ఒకప్పుడు తెలంగాణలో రజాకార్లు సాగించిన హింస కాండ ఆధారంగా యాటా సత్యనారాయణ ఈ సినిమాని తెరకెక్కించారు.

'రజాకార్' సినిమా డిజిటల్ హక్కుల్ని జీ5 ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఇకపోతే ఏప్రిల్ 26న లేదా మే 3న ఈ చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావల్సి ఉంది.

(ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement