RRR Movie Naatu Naatu Cover Song By Usha Uthup, Watch Video Inside - Sakshi
Sakshi News home page

Usha Uthup Version Naatu Naatu: ఉషా ఉతుప్‌ వెర్షన్‌లో 'నాటునాటు' పాట

Published Sat, Jul 1 2023 7:59 AM | Last Updated on Sat, Jul 1 2023 9:22 AM

RRR Naatu Naatu Cover Song Usha Uthup - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌- జూ. ఎన్టీఆర్‌ కాంబోలో వచ్చిన RRR నుంచి ‘ఆస్కార్‌ అవార్డ్‌ సాధించిన ‘నాటునాటు’ పాట ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లోనూ అంతే సూపర్‌ హిట్‌ అయింది. ఈ పాటకు   ఆస్కార్‌తో పాటు​ ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ అవార్డును కైవసం చేసుకున్న తొలి ఆసియా పాటగా నాటు నాటు నిలిచింది. ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. కానీ తాజాగా తన విభిన్నమైన స్వరంతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించే ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌  నాటునాటు పాటను ఆలపించారు. ఉషా ఉతుప్‌ వెర్షన్‌లో వచ్చిన ఈ పాటను మీరూ కూడా వినేయండి.

(ఇదీ చదవండి:ఆమెతో సుధీర్‌ పెళ్లి ఫిక్స్‌.. గతంలో రష్మి చేసిన కామెంట్స్‌ వైరల్‌?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement