Virupaksha Movie Likely Will Release On Netflix On May 21 - Sakshi
Sakshi News home page

Virupaksha OTT Release Date: ఓటీటీకి విరూపాక్ష.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!

Published Tue, May 16 2023 9:27 AM | Last Updated on Tue, May 16 2023 10:22 AM

Sai Dharam Tej Latest Movie Virupaksha OTT Release Date Fix - Sakshi

మెగా మేనల్లుడు, సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటించిన చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి కార్తీక్‌ దండు దర్శకత్వం వహించగా... శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్‌  ప్రసాద్‌ నిర్మించారు. ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీ పార్ట్‌నర్‌ ఖరారు చేసుకున్న విరూపాక్ష రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. 

(ఇది చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్‌ లెటర్‌ కూడా రాశా: హీరోయిన్)

ఈ సినిమా ఓటీటీ హక్కులను ‍ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ డేట్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. మే 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయ్యాక తీసిన చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంచనాలను అందుకుంది. ఈ మూవీ రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది.

(ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. హోటల్ గదిలో ప్రముఖ సింగర్ సూసైడ్!



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement