అన్నదమ్ముల అనుబంధం | Sampoornesh Babu And Sanjosh Sodara Movie First Look Poster Released, Goes Viral - Sakshi
Sakshi News home page

అన్నదమ్ముల అనుబంధం

Published Tue, Nov 7 2023 5:52 AM | Last Updated on Tue, Nov 7 2023 10:24 AM

Sampoornesh Babu Sanjosh Sodara Movie First Look Released - Sakshi

సంపూర్ణేష్‌ బాబు, సంజోష్, ్ర΄ాచీ బన్సాల్, ఆర్తీ గు΄్తా కీలక ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘సోదరా’. మన్‌మోహన్‌ మేనంపల్లి దర్శకత్వం వహించారు. చంద్ర చంగళ్ల నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని నిర్మాత వివేక్‌ కూచిభొట్ల రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వినోదాత్మకంగా ‘సోదరా’ను రూ΄÷ందించాం. ఇటీవలే విడుదలైన మోషన్‌ ΄ోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్, కెమెరా: జాన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement