సరితూగే సమరమే... | Saripodhaa Sanivaaram Sj Suryah Special Teaser Video Telugu | Sakshi
Sakshi News home page

సరితూగే సమరమే...

Published Sun, Jul 21 2024 12:19 AM | Last Updated on Sun, Jul 21 2024 12:19 AM

Saripodhaa Sanivaaram Sj Suryah Special Teaser Video Telugu

నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సరిపోదా శనివారం’. ఇందులో ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్‌జే సూర్య, సాయికుమార్‌ లీడ్‌ రోల్స్‌లో నటించారు.

శనివారం (జూలై 20) ఎస్‌జే సూర్య బర్త్‌ డే సందర్భంగా ‘సరిపోదా శనివారం’ నుంచి కొత్త వీడియోను రిలీజ్‌ చేశారు. ‘సరితూగే సమరమే... సంహారం తథ్యమే’ అంటూ ఈ వీడియోను షేర్‌ చేశారు నాని. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29న రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement