తెలుగు చిత్రపరిశ్రమలో మరో తీవ్ర విషాదం.. | Senior Journalist, PRO BA Raju Is No More | Sakshi

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం.. నిర్మాత బీఏ రాజు హఠాన్మరణం

Published Sat, May 22 2021 12:54 AM | Last Updated on Sat, May 22 2021 12:59 PM

Senior Journalist, PRO BA Raju Is No More - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, నిర్మాత బీఏ రాజు హఠాన్మరణం చెందారు. గతకొద్ది రోజులుగా మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. నాలుగున్నర దశాబ్ధాలుగా సినీ రంగంలో రాణిస్తున్న ఆయన, సినీ పత్రిక సూపర్‌హిట్‌ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. స్టార్‌ హీరోలకు, వందలాది చిత్రాలకు బీఏ రాజు పీఆర్వోగా పనిచేశారు. ఆయన భార్య జయ దర్శకత్వంలో పలు చిత్రాలు కూడా నిర్మించారు.

 


 


 



(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

(చదవండి: కెమెరామ్యాన్‌ జయరాం కన్నుమూత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement