'కుమ్మేసే పఠాన్‌ వచ్చేశాడు'.. మరో సాంగ్ రిలీజ్ | Sharukh Khan and Deepika Padukone Pathaan Movie Song Out Now | Sakshi
Sakshi News home page

Pathaan Movie Song: 'పఠాన్' మూవీ మరో సాంగ్ రిలీజ్

Published Thu, Dec 22 2022 7:42 PM | Last Updated on Thu, Dec 22 2022 7:44 PM

Sharukh Khan and Deepika Padukone Pathaan Movie Song Out Now - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌, నటి దీపికా పదుకొణె జంటగా నటించిన  చిత్రం 'పఠాన్'. ఈ సినిమాకు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. 

‘కుమ్మేసే పఠాన్‌ వచ్చేశాను’ అంటూ సాగే ఈ సాంగ్‌న్ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో షారుక్‌, దీపిక పదుకొణె  డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ చిత్రం.  మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట ‘బేషరమ్‌ రంగ్‌’ తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement