
Shruti Haasan Meets Rana Daggubati: హీరో రానా, హీరోయిన్లు శ్రుతీహాసన్, అక్షరా హాసన్ కలిసి మాట్లాడుకున్నారు. ‘‘మంచివాళ్లతో మంచి రోజు. రానాతో పాటు నా చెల్లెలు అక్షరతో కలిసి స్పెండ్ చేసిన ఈ సమయం నాకు చాలా ప్రత్యేకం’’ అనే క్యాప్షన్‌తో శ్రుతీహాసన్ ఓ ఫొటో షేర్ చేశారు.
ఇంతకీ ఈ ముగ్గురూ ఎందుకు కలుసుకున్నట్లు? ఏదైనా సినిమాలో కలిసి నటించనున్నారా? లేక వెబ్ సిరీస్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారా? అనే చర్చలకు ఈ ఫొటో దారి తీసింది. మరి.. వీరిది క్యాజువల్ మీటింగా? లేక ప్రొఫెషనల్ మీటింగా? వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment