ఏ మూడ్‌ కావాలని అడుగుతున్న రష్మిక.. వదిలేయొద్దన్న లావణ్య | Social Halchal Of Movie Celebrities Interesting Social Media Post | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌ : వీపు చూపి మనసు గిల్లిన రష్మి

Published Sun, Apr 18 2021 12:34 PM | Last Updated on Sun, Apr 18 2021 3:27 PM

Social Halchal Of Movie Celebrities Interesting Social Media Post - Sakshi

  • లక్ష్మీ మంచు  చిన్నపిల్లల మారిపోయింది. మినీ మంచుస్‌ అంటూ మంచు ఫ్యామిలీలోని చిన్న పిల్లలతో కలిసి చిందులేసింది.
  • హ్యాపీ బర్త్‌డే జెర్రీ అంటూ సోహైల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ
  • సండే వైబ్స్‌ అంటూ గ్రీన్‌ టీ తాగుతున్న ఫోటోని షేర్‌ చేసుకుంది హీరోయిన్‌ ఈషారెబ్బా
  • హ్యాపీ సండే అంటూ బ్యూటిపుల్‌ ఫోటోలను షేర్‌ చేసుకుంది అనన్య నాగళ్ల
  • బీచ్‌లో కారు తిప్పుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు యంగ్‌ హీరో నిఖిల్‌
  • యాంకర్‌ సుమ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంది. నెగెటివ్‌ వచ్చిందని అభిమానులతో పంచుకుంది.
  • ఏ మూడ్‌ కావాలో చెప్పడంటున్న రష్మిక
  • వీకెండ్‌ అని నన్ను వదిలేయకండంటూ ఓ బ్యూటిఫుల్‌కి షేర్‌ చేసుకుంది హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement