Social Halchal Of Movie Celebrities Interesting Social Media Viral Posts, Monal Gajjar, RGV - Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: పింక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న మోనాల్‌

Published Mon, Apr 12 2021 11:56 AM | Last Updated on Mon, Apr 12 2021 2:58 PM

Social halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi

  • ఆదివారం వీటితో గడిపానంటూ.. తన పెంపుడు కుక్కలతో కలిసి ఉన్న ఫోటోని అభిమానులతో షేర్‌ చేశాడు యంగ్‌ హీరో నాగశౌర్య
  • కోపంగా ఉందంటున్న అనుపమ పరమేశ్వరన్‌
  • త్వరలోనే తల్లి కాబోతున్నట్లు యాంకర్‌ సమీర ప్రకటించింది. భర్తతో కలిసి టీ షర్ట్‌ల మీదే అసలు విషయాన్ని చెప్పింది.
  • ఈ ఏంజెల్‌ ఎవరో మర్చిపోయానంటూ ఓ ఫోటో షేర్‌ చేసిన ఆర్జీవీ
  • తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా నటి, నిర్మాత ఛార్మి ఒక ఫొటో పోస్టు చేసింది.
  • పింక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న మోనాల్‌
  •  చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ 
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement