ముక్కుకు ముక్కెరతో సమంత...ఆకుపచ్చ రంగు డ్రెస్సులో తమన్నా | Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌ : సమంత అలా.. తమన్నా ఇలా

Published Sat, Sep 4 2021 2:19 PM | Last Updated on Sat, Sep 4 2021 2:23 PM

Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi

  • ఆకుపచ్చ రంగు దుస్తుల్లో దర్శనమిచ్చింది తమన్నా. ఆ రంగు అంటే ఇష్టమని చెప్పుతూ ఫోటోలనే అభిమానులతో పంచుకుంది
  • హాట్‌ ఫోటోతో కుర్రకారు మతులు పొగొడుతోంది నభా నటేశ్‌
  • పాల రోజా కలర్ చోళీ, లెహంగా ధరించి, ముక్కుకు ముక్కెరతో  సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చింది అక్కినేని కోడలు సమంత. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement