
- మథర్స్‌డే సందర్భంగా అమ్మ, నాన్నతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసుకున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. ఈ ఫోటో చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు.
- ఓ ఫన్నీ వీడియోని షేర్ చేస్తూ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
- మథర్స్‌డే సందర్భంగా తల్లితో దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది హీరోయిన్ లక్ష్మీరాయ్.
- నల్ల చీర అందాలతో రెచ్చగొడుతున్న యాంకర్ రష్మీ
Comments
Please login to add a commentAdd a comment