Celebrity Social Roundup Today: See What Pooja Hegde, Keerthy Suresh Posted In Their Profiles - Sakshi
Sakshi News home page

కీర్తి సురేశ్‌ స్లోగన్‌.. పూజా హెగ్డే సెలబ్రేషన్స్‌

Published Fri, Apr 23 2021 12:34 PM | Last Updated on Fri, Apr 23 2021 2:50 PM

Social Hulchul: Keerthy Suresh, Pooja Hegde Shares Adorable Pics - Sakshi

♦ కరోనాకు పంచ్‌ ఇస్తున్న అదా శర్మ

♦ చాయ్‌ గ్లాస్‌తో తెలుగమ్మాయి శోభితా ధూళిపాల

♦ మీరు పుడమిని రక్షిస్తే.. అది మిమ్మల్ని రక్షిస్తుంది అని నినాదమిస్తున్న కీర్తి సురేశ్‌

♦ ప్రకృతి స్పెషల్‌ ఫొటోషూట్‌లో ప్రణవి మానుకొండ

♦ ఈ పాట కింద కామెంట్‌ చేసేవాళ్లలో ఓ ప్రత్యేక వ్యక్తికి అంకితమంటున్న సిమ్రత్‌ కౌర్‌

♦ అన్ని రంగులు ఉండే క్రేయాన్స్‌ బాక్స్‌ లాంటిదే మన జీవితం కూడా అంటోది మోనాల్‌ గజ్జర్‌

♦ అందుకే ఇలా ఆగి పోజిస్తున్నానంటోన్న హిందీ దృశ్యం నటి ఇషితా దుత్తా

♦ ఎల్లో ఎల్లో.. అంజలి బ్యూటిఫెల్లో..

♦ ప్రేమలో పడటం భలేగుంది అంటున్న దివ్య భారతి

♦ 13 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్నానోచ్‌ అంటున్న పూజా హెగ్డే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement