ఏమా అందంఏమా అందం | Spark Movie Lyrical Video Release | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 14 2023 1:23 AM | Last Updated on Thu, Sep 14 2023 1:23 AM

Spark Movie Lyrical Video Release - Sakshi

విక్రాంత్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్‌.. ఎల్‌.ఐ.ఎఫ్‌.ఈ’. మెహరీన్‌ ఫిర్జాదా, రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్లు. డెఫ్‌ ఫ్రాగ్‌ ్ర΄÷డక్షన్స్‌పై రూ΄÷ందిన ఈ చిత్రం నవంబరు 17న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఏమా అందం.. ఏమా అందం.. భామా నీకు భువితో ఏమి సంబంధం’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. విక్రాంత్, రుక్సార్‌ కాంబినేషన్‌లో ఈ పాట చిత్రీకరించారు. సంగీత దర్శకుడు  హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, సిధ్‌ శ్రీరామ్‌ పాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement