గాన గంధర్వుడు బాలు మ్యూజికల్‌ మ్యాజిక్‌: వైరల్‌ వీడియో    | SPB mimicry talent with the classic Raavoyi Chandamama going viral | Sakshi
Sakshi News home page

SP Balasubrahmanyam మ్యూజికల్‌ మ్యాజిక్‌: వైరల్‌ వీడియో   

Sep 29 2021 2:40 PM | Updated on Sep 29 2021 3:53 PM

SPB mimicry talent with the classic Raavoyi Chandamama going viral - Sakshi

గాన గంధర్వుడు  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచి సంవత్సరం ముగిసినా ఆ అమర గాయకుడిని మర్చి పోవడం అభిమానులకు వశం కావడం లేదు.  తాజాగా రావోయి చందమామ అంటూ  మధుర గానంతో  అయిదు రకాల గొంతులతో ఆయన  చేసిన మ్యాజిక్‌ను మరోసారి ఎంజాయ్‌ చేస్తున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌:  గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచి సంవత్సరం ముగిసినా ఆ అమర గాయకుడిని మర్చి పోవడం అభిమానులకు వశం కావడం లేదు. అమృతగానంతో ఓలలాడించిన బాలుని తలచుకుని ఇప్పటికీ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన జ్ఞాపకాలను పదే పదే నెమరువేసుకుంటున్నారు. ఈ సందర్భంగా  సోషల్‌ మీడియాలో బాలుకి సంబంధించిన ఒక వీడియో వైరల్‌ అవుతోంది. రావోయి చందమామ అంటూ మధుర గాత్రంలొ అయిదు రకాల గొంతులతో ఆయన చేసిన మ్యాజిక్‌ను మరోసారి ఎంజాయ్‌ చేస్తున్నారు.  బాలు జ్ఞాపకాలుఅనే ట్విటర్‌ ఖాతా  ఈ వీడియోను షేర్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement